వెలిగొండ ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించిన సి.యం జగన్

ప్ర‌కాశం జిల్లా వ‌ర ప్ర‌దాయ‌ని అయిన పూల సుబ్బ‌య్య వెలిగొండ ప్రాజెక్టు ప‌నుల‌ను ఈ రోజు ప‌రిశీలించ‌డంతో పాటు అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌డం జ‌రిగింది. వెలిగొండ ప్రాజెక్టును త్వ‌ర‌గా పూర్తి చేసి ప్ర‌కాశం, క‌డ‌ప‌, నెల్లూరుజిల్లాల రైతుల‌కు సాగునీరు అందించాల‌ని అధికారుల‌ను సి.యం జగన్ ఆదేశించాం.